Monday, April 18, 2016

ఏమ్మా రోజా నువ్వేంటి ? నీ భాష ఏమిటి ?

                                                ఏమ్మా రోజా నువ్వేంటి ? నీ భాష ఏమిటి ?
 పవిత్రమైన గంగా నది ఈదినా కుక్క తోక వంకర పోదు అనే సామెత ఉంది .ఇప్పుడు అదే సామెతను నిజం చేస్తుంది వైకాపా శాసన సబ్యురాలు రోజా .ఎవరెన్ని వార్నింగ్ లు ఇచ్చినా రోజా తీరు మారట్లేదు.
  ఒక్కసారి రోజా మాటలను,మీడియా ,అసెంబ్లీ సమావేశాల్లో హావభావాలను పరిశీలిస్తే భూతు పదాలకు తానే బ్రాండ్ అంబాసిడర్ అన్నట్లు వ్యవహరిస్తుంది .రాజకీయం గా జీవితాన్ని ఇచ్చి ,తండ్రి వయస్సున్న చంద్రబాబుని వాడు వీడు అన్నా,తోటి శాసన సబ్యులని దమ్ముంటే రేప్ చెయ్యండని సవాల్ విసిరినా ,పవిత్ర అసెంబ్లీ లో తన హావభావాలతో తోటి శాసన సబ్యుల మీద అతి జుగుస్తాకరంగా ప్రవర్తించినా ,నిన్న బహిరంగ సభలో తెదేపా శాసన సబ్యులు మగాళ్ళు కాదంటూ అసభ్య వ్యాఖ్యలు చేసినా అది ఒక్క రోజాకే చెల్లుతుంది .
 అమ్మా రోజా భారత దేశం అంటే ప్రపంచం లోనే మహిళలను దేవతలుగా కొలిచే దేశం ,మహిళలను గౌరవించే దేశం.అలాంటి పుణ్య దేశం లో పుట్టిన నువ్వు నీ తీరుతో మహిళలు తలదించుకునే స్థాయికి దిగాజార్చవద్దు .
     ఎడిటర్make in andhra  అమిరినేని ప్రవీణ్ కుమార్  

Friday, March 18, 2016

medical coding jobs

WALK.IN
MEDICAL CODERS......60 VACANCIES
CONTACT :Cell: +91 9632578003
if unable to attend ...Please send your resume to
hariprasadh.m@veetechnologies.com
Medical Coder Trainee...........60 vacancies ....(spot appointment)
Vee Tech , BANGALORE
Fresher....
10000.k salary
walk.in on 17 th ......18 th...19 th.....March
at Bangalore HQ .VEE technologies
Sona Towers, 71 Miller Road Bangalore - 560052
Morning 10 am to 4 pm
if anyone suitable can walk.in
any life sciences graduates
(M.pharm/B.pharm/Msc/Bsc)
M. Hari Prasadh Human Resource |Vee Technologies Pvt Ltd | Bangalore ...560052 | Contact #: +91 80-22266677 / 22260671, X-529
Cell: +91 9632578003
if unable to attend ...Please send your resume to
hariprasadh.m@veetechnologies.com